రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించకపోతే తాను ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఫీజుల చెల్లింపుల్లో జాప్యం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల జీవితాలతో సీఎం చెలగాటమాడుతున్నారని ఆయన విమర్శించారు.