ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ.. బారాషహీద్ దర్గాకు పోటెత్తిన భక్తజనం..

నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద ప్రతిష్ఠాత్మక రొట్టెల పండుగ ఈరోజు (శుక్రవారం) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు భక్తిశ్రద్ధల నడుమ సంధల్ మాల్ కార్యక్రమంతో వేడుక మొదలైంది.