అసెంబ్లీలో విజయ్ సినిమా షో.. 'పంచ్ డైలాగులు తప్ప ప్రజాసమస్యలు లేవు'.. సీఎం ప్రసంగంపై స్టాలిన్ ఫైర్!

తమిళనాడు ముఖ్యమంత్రి సి. విజయ్ జోసఫ్ తాజాగా అసెంబ్లీలో చేసిన ప్రసంగం హైలెట్‌గా నిలిచింది. ఆఖర్లో ఇచ్చిన హ్యాండ్ జెశ్చర్‌తో సోషల్ మీడియాలో ఒకటే హైప్ వచ్చింది. అయితే, ముఖ్యమంత్రి తీరుపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ప్రసంగంలో ప్రజా సమస్యలే లేవని.. కేవలం పంచ్ డైలాగులు మాత్రమే ఉన్నాయని.. అసెంబ్లీని కూడా సినిమా సెట్‌గా మార్చారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.