కీర దోస సాగు.. తన సొంత శాఖ నుంచే రూ.కోటి సబ్సిడీ తీసుకున్న కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి ఒకరు తన సొంత శాఖ నుంచే సబ్సిడీ కింద రూ.99 లక్షలు లబ్ది పొందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజస్థాన్‌కు చెందిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి.. తన సొంత గ్రామంలోని ఫామ్ హౌస్‌లో దోసకాయలు సాగు చేస్తున్నారు. వాణిజ్యపరంగా దోసకాయల సాగు కోసం ఆయనకు సబ్సిడీ మంజూరైంది. అయితే, విపక్షాలు దీనిపై చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.