అఫ్గనిస్థాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. జమ్మూ కశ్మీర్, ఢిల్లీలోనూ ప్రకంపనలు

వెనుజులాలో రెండు రోజుల కిందట నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు.. భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ విపత్తు నుంచి ఆ దేశం కోలుకోడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. తాజాగా, అఫ్గనిస్థాన్‌లో భూకంపం వచ్చింది. అయితే, ఇది భూ ఉపరితలానికి 200 కి.మీ.లకుపైగా లోతులో ఉండటంతో నష్టం ఎక్కువగా ఉండదని నిపుణులు పేర్కొన్నారు. దీని ప్రభావం భారత్‌పై కూడా పడింది.