హైదరాబాద్ ఈ చాంపియన్స్ హ్యాట్రిక్ గెలుపు.. మెదక్ ఫాల్కన్స్‌పై 46 రన్స్ తేడాతో విజయం
TG20 League: టీజీ20 (TG20) లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు వరుస విజయాలతో టోర్నీలో దూసుకుపోతోంది. తాజాగా మెదక్ ఫాల్కన్స్ తో జరిగిన పోరులో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.