రొట్టెల పండుగకు వచ్చి సముద్రంలో గల్లంతైన అన్నాచెల్లెళ్లు

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన అన్నాచెల్లెళ్లు అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు.