కేసీఆర్ చేసిన అప్పులకే ఏటా 76 వేల కోట్లు కడ్తున్నం...కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలు నమ్మొద్దు: భట్టి విక్రమార్క

వైరా, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి ఏటా అసలు, వడ్డీ కలిపి 76 వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.