ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఆంధ్రప్రదేశ్‌ లాగా ఇబ్బందులు వద్దు.. మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లాగా విలీనం తర్వాత ఇబ్బందులు ఎదురుకావద్దని పేర్కొన్నారు. కొందరు కావాలని ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి.. వారిని విలీన కమిటీలో చేర్చి.. ఆ తర్వాత విధివిధానాలు రూపొందించేలా నిర్ణయం తీసుకున్నామని వివరించారు.