జూన్28న నల్గొండకు సీఎం.. ఎన్ జీ కాలేజీలో బహిరంగ సభకు ఏర్పాట్లు
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ నెల 28న జిల్లాలో పర్యటించనున్న సీఎం రూ.13 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్ అండ్ బీ హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.