ఆప్ఘానిస్తాన్‎లో 6.2 తీవత్రతో భారీ భూకంపం.. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‎లో ప్రకంపనలు

వరుస భూకంపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. రెండు రోజుల క్రితం సంభవించిన రెండు వరుస భూకంపాలు వెనిజువెలాను అతలాకుతలం చేశాయి.