ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ భద్రతపై ప్రభుత్వ విప్ దయాకర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ భద్రత అంశంపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని అన్నారు.