ఐ మిస్ యూ.. ఐ లవ్ యూ.. అంటూ మెస్సెజ్ వస్తుందా..? ఆ జబ్బులో పడితే మీ పని ఖతమే..

ఐ మిస్ యూ , ఐ లవ్ యూ అంటూ ఆన్‌లైన్‌లో త్వరగా సన్నిహితమై.. చివరికి డబ్బు అడిగే రోమాన్స్ స్కామ్‌లపై హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులకు డబ్బు పంపొద్దని సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.