సుచరిత అక్రమాస్తులు రూ.50 కోట్లు ..పెద్ద మొత్తంలో నగదు గుర్తించిన ఏసీబీ

మేడ్చల్- మల్కాజ్‌‌‌‌గిరి జిల్లా శామీర్‌‌‌‌పేట్ తహసీల్దార్​గా పనిచేస్తూ ఇటీవల ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారి తుమ్మకొమ్మ సుచరిత వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి.