గ్లోబరీనా పాపం బీఆర్ఎస్‌దే.. నాడు ఇంటర్ బోర్డులోనే ఏరిపారేస్తే... ఇయ్యాల ‘నీట్’ దాకా వచ్చేదా..?: సీఎం రేవంత్

రాష్ట్రంలో నాడు ఇంటర్మీడియెట్ పిల్లల ప్రాణాలు బలితీసుకున్న గ్లోబరీనా సంస్థనే.. ఇయ్యాల లక్షలాది మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.