ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రైవేటు కాలేజీలకు ఊరట ..

ప్రైవేటు వృత్తివిద్యా కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫీజుల వసూలు, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌కు సంబంధించి ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన జీవో నంబర్ 9లోని నాలుగు కీలక నిబంధనల అమలుపై హైకోర్టు మధ్యంతర సస్పెన్షన్‌‌ విధించింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 30వ తేదీ మంగళవారం వరకు అమల్లో ఉంటాయని స్పష్ట