ఏపీలో ఎయిర్‌పోర్టుల్లోనూ మద్యం అమ్మకాలు.. ఆ ఒక్కటి తప్ప!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాల్లోనూ లిక్కర్ విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.ఎయిర్‌పోర్టులలో వైన్ షాపులు, బార్ల ఏర్పాటుకు అనుమతితో పాటుగా లైసెన్స్ ఫీజు, దరఖాస్తు రుసుములను వెల్లడిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. విమానాశ్రయాలలో 24 గంటలు బార్లు, వైన్స్ షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మూడేళ్ల తర్వాత ఈ విధానంపై సమీక్షించనున్నారు.