HYDRAA : హ‌స్మ‌త్‌పేట‌లో ‘హైడ్రా’ భారీ ఆపరేషన్ - రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్

HYDRAA Operation Hasmathpet : హైదరాబాద్‌ హస్మత్‌పేటలో హైడ్రా  శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. సర్వే నంబర్ 1లో ఆక్రమణలకు గురైన రూ. 750 కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.