కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ ఆగమైంది..రెండున్నరేండ్లలో ఒక్క హామీ అమలు చేయలే: కేటీఆర్

కాంగ్రెస్​పాలనలో రాష్ట్రంలో రియల్​ఎస్టేట్ రంగం​ఆగమైందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఆరోపించారు. ఈ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేశారని అన్నారు.