గొర్రెల పెంపకందార్ల సమస్యలు పరిష్కరిస్తా : షీప్ ఫెడరేషన్ చైర్పర్సన్ సరిత

రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందార్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని షీప్ఫెడరేషన్ చైర్పర్సన్సరిత హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని జీఎంపీఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.