‘ట్రంప్, మోదీ ఇంతకంటే సన్నిహితంగా ఉండలేరు’.. భారత్‌తో సంబంధాలపై అమెరికా విదేశాంగ మంత్రి

భారత ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ స్నేహం, భారత్- అమెరికా సంబంధాలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాధినేతలు ఇంతకంటే సన్నిహితంగా ఉండలేరని ఆయన అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ అత్యంత ప్రభావవంతమైన శక్తిగా మారిందని ఆయన అన్నారు. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాలని, ఇరు దేశాల మధ్య సారూప్యతలు ఉన్నాయని మార్క్ రూబియో పేర్కొన్నారు.