SCR Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... హైదరాబాద్ - గోరఖ్పూర్ ప్రత్యేక రైళ్ల పొడిగింపు!

Hyderabad Gorakhpur Special Trains : హైదరాబాద్ డెక్కన్ - గోరఖ్పూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జూలై, ఆగస్టు నెలల్లో అదనపు ట్రిప్పులను నడపనున్నారు.