మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన..ఈ రోజు 22 జిల్లాల్లో భారీవర్షాలకు ఛాన్స్

తెలంగాణ ప్రజలు, రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రమంతటా వర్షాలు కురిస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రబీ సీజన్ మొదలైనప్పటికీ వానలు పడక.. ఆకాశంవైపు చూస్తున్న రైతన్నలకు ఇది ఒక శుభవార్త.