తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలి.. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్.శ్రీధర్.. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా అజిత్‌రెడ్డి బదిలీ

సింగరేణి మాజీ సీఎండీ, ప్రస్తుతం పరిశ్రమల శాఖలో మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎన్. శ్రీధర్..సీఎం రేవంత్‌రెడ్డికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు.