చైనా రాజధాని బీజింగ్‌లో విమాన ప్రమాదం.. ముక్కలై కిందపడిపోయిన విమానం..

చైనా రాజధాని బీజింగ్‌లో విమానం ప్రమాదానికి గురైంది. దేశ రాజధానిలోనే అత్యంత ఎత్తైన భవనాన్ని చిన్న విమానం ఢీకొట్టింది.