నీట్ బాధితులను మర్చిపోయారా? ప్రధాని మోదీకి రాహుల్ ప్రశ్నలు

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడంపై లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల గురించి ప్రధాని కనీసం ఆలోచించారా? అని ప్రశ్నించారు