రామంతాపూర్లో షాకింగ్ ఇన్సిడెంట్.. సిగరెట్లో గంజాయి నింపి సేవిస్తున్న బాలుడు ! మందలించిన వ్యక్తిపై ఎదురు దాడి
తిప్పి కొడితే పదేళ్లు కూడా లేని బాలుడు.. వాడి చేతిలో సిగరెట్ ఏంటి..? ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగటమేంటి..? అందులో గంజాయి నింపుకుని సేవిస్తున్నట్లు