Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ ప్రతీ నెలా రూ.4 వేలు.. పథకం అమలుకు...

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. మిషన్ వాత్సల్య పథకం కోసం అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి దరఖాస్తు చేసుకుంటే అర్హులను పరిశీలించి లబ్దిదారులుగా చేరుస్తారు. ప్రతీ నెలా అకౌంట్లో రూ.4 వేలు అందిస్తారు.