ఎమోషనల్‌‌ లవ్‌‌ స్టోరీతో ఇట్స్ లైఫ్ బ్రో మూవీ...

కేఎం (కృష్ణమోహన్‌‌) హీరోగా సోమశేఖర్‌‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇట్స్‌‌ లైఫ్‌‌ బ్రో’. పూజా సుందర్‌‌ శెట్టి హీరోయిన్. కృష్ణ మోహన్‌‌ సల్లగుండ్ల  నిర్మిస్తున్నారు