వెనెజువెలా జంట భూకంపాలు.. 920కి పెరిగిన మరణాలు.. శ్మశానాన్ని తలపిస్తున్న దేశ తీరప్రాంతం

కరాకాస్‌‌‌‌/న్యూఢిల్లీ:వరుస భూకంపాలతో ఉత్తర వెనెజువెలా అతలాకుతలమైంది. బుధవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాల ధాటికి వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయిన విషయం తెలిసిందే.