ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది : టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, శ్యామ్

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందని టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, శ్యామ్ అన్నారు. మొత్తం 64 సమస్యల్లో 30 సమస్యలను ఇప్పిటికే పరిష్కారించిందని తెలిపారు.