ఆ నలుగురిని చంపింది ఒక్కడే!..డబ్బు కోసం హసీనా చెల్లె కొడుకే హత్యలు చేసినట్టు గుర్తింపు

నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ నలుగురిని చంపింది ఒక్కడేనని తేల్చారు. హసీనా చెల్లె కొడుకు సయ్యద్ అస్లాం ఈ ఘాతుకానికి పాల్పడినట్టు  నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం మీడియాకు తెలిపారు.