ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బీమా వర్తింపు అభినందనీయం..హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బీమా పథకాన్ని రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపజేయడంపై తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది