స్వామీజీ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై డీజీపీకి ఫిర్యాదు

హిందూ ధర్మాచార్యులు, సాధు సంతులతో గద్వాల్, మల్దకల్ పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ, సాధు పరిషత్ప్రతినిధులు గురువారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. శంకర్ స్వామితో అమర్యాదకర ప్రవర్తన హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు.