ఏపీలో పిల్లలకు ఉచితంగా ప్రతి నెలా రూ.4 వేలు.. బ్యాంక్ అకౌంట్‌లో వేస్తారు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి

Andhra Pradesh Mission Vatsalya Scheme 2026 Apply: ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా అనాథ పిల్లల కోసం మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రతి నెలా రూ.4వేలు ఇస్తారు. ఆరునెలలకు ఒకసారి బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. అర్హులైన వారు అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.4వేలు చొప్పున జమ చేస్తారు.