పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఘోర ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరవనం వద్ద లారీ, తుపాన్ వాహనం ఢీకొని నలుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.