ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. బదిలీలు, ప్రమోషన్లపై కీలక ఆదేశాలు

AP Govt Employees Transfers Promotions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధింిచ ప్రమోషన్లు, బదిలీల ఫ్రీజింగ్‌ను జులై 5 నుంచి అమలు చేయనుంది. వాస్తవానికి ఈ గడువు జూన్ 25 నుంచి ఫ్రీజింగ్ అమల్లోకి రావాల్సి ఉన్నా స్థానిక కేడర్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు శాఖలకు అదనపు సమయం ఇచ్చారు. ఈ నెల 25 నుంచి ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, నియామకాలను నిలిపివేసేందుకు ఇచ్చిన మెమోకు సవరణ మెమో జారీ చేశారు.