జీతం తగ్గినా పర్వాలేదు.. ఆరు రోజుల నరకం వద్దు బాబోయ్: హైదరాబాద్ ఇంజనీర్ ఆవేదన

హైదరాబాద్‌లోని ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలో పనిచేస్తున్న 25 ఏళ్ల మహిళా సివిల్ ఇంజనీర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆవేదన ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. వారానికి ఆరు రోజుల పని భారం వల్ల మానసికంగా అలసిపోయానని, ఐదు రోజుల పని దినాల కోసం జీతం తగ్గించుకోవడానికైనా సిద్ధమేనని ఆమె పేర్కొన్నారు.