కడపలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

కడప నగర శివారులోని చెన్నూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.