ఫోక్ సాంగ్స్ నుంచి ఇడుపుకాయితం సినిమా వరకు.. తెలంగాణ పిల్ల నాగదుర్గ జర్నీ!
యూట్యూబ్లో తన క్లాసికల్, ఫోక్ స్టెప్పులతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టి, తాజాగా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది నాగదుర్గ. ఇప్పటికే లవ్ ఓ లవ్ అనే తమిళ సినిమాలోనూ నటించింది.