కేంద్రాన్ని ఒప్పించిన ఏపీ ప్రభుత్వం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, జులై 2న ఫిక్స్

VB G Ram G National Inauguration In Andhra Pradesh July 2nd: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఢిల్లీ పర్యటనలో కేంద్రానికి చేసిన రిక్వెస్ట్‌కు ఓకే చెప్పారు. ఏపీలో వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ (వీబీజీరామ్‌జీ) పథకం జాతీయ స్థాయిలో ఏపీలోనే ప్రారంభించనున్నారు. జులై 2న తిరుపతి జిల్లా కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లిలో ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరవుతారు.