శాంతి వైపు తొలి అడుగు.. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్

పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక కీలకమైన 'ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం' కుదిరింది.