ఎన్ సీఈఆర్టీ నైన్త్ బుక్లో ఈసీపై ప్రశంసలు..కొత్త పాఠ్యపుస్తకంలో ఈసీ లెసన్
న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ విడుదల చేసిన 9వ తరగతి సామాజిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీ)ను ప్రశంసిస్తూ పొందుపరిచిన అంశాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.