అయోధ్య రామాలయం విరాళాల కేసులో నిందితుల తరఫున వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ హెచ్చరిక

పవిత్ర అయోధ్య రామాలయంలో రూ. 7 నుంచి రూ. 7.5 కోట్ల వరకు విరాళాలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు నిందితుల తరఫున ఎవ్వరూ వాదించకూడదని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా వాదిస్తే వారికి రూ. 5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దాంతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు అయోధ్య విడిచి వెళ్లాలని డిమాండ్ చేశారు.