Obsession OTT Release: రూ. 7 కోట్ల బడ్జెట్.. రూ. 1700 కోట్ల వసూళ్లు! ఈ అర్థరాత్రి నుంచే ఓటీటీలోకి క్రేజీ హారర్ 'అబ్సెషన్'!

కంటెంట్ ఉంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులనైన సృష్టించవచ్చు అని నిరూపించింది హాలీవుడ్ సైకలాజికల్, హారర్ థ్రిల్లర్ చిత్రం 'అబ్సెషన్' (Obsession). కేవలం రూ 7 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.17 వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.