KavyaAnirudh: కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన రాక్‌స్టార్ మేనమామ!

సంచలన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్ త్వరలోనే మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ క్రేజీ రూమర్‌పై ఎట్టకేలకు ఓ అధికారిక స్పష్టత వచ్చేసింది.