పుణే మర్డర్‌లో మరో ట్విస్ట్.. పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ నుంచి రూ.కోటి తీసుకుని ప్రియుడికి ఇచ్చేసింది!

కాబోయే భార్య, ఆమె ప్రియుడు కలిసి పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను లోహగఢ్ కోటపై నుంచి జూన్ 18న తోసేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ సంఘటన క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ముందు ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అనుకున్నారు. కానీ, యువతి ప్రవర్తన తేడాగా ఉండటంతో పోలీసులు, బాధిత కుటుంబం అనుమానించింది. చివరకు వారి అనుమానాలే నిజమయ్యాయి. దీంతో సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.