Awarapan 2 Teaser: 19 ఏళ్ల తర్వాత వస్తున్న కల్ట్ క్లాసిక్ సీక్వెల్.. ట్రెండింగ్లో ‘అవరాపన్ 2’ టీజర్

బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అవరాపన్ 2’. 2007లో విడుదలై కల్ట్ క్లాసిక్గా గుర్తింపు పొందిన అవరాపన్ (Awarapan) చిత్రానికి ఇది సీక్వెల్. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి శివమ్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ‘అవరాపన్ 2’ టీజర్ రిలీజై సోషల్ మ