అమెరికా - ఇరాన్ ఉద్రిక్తతలకు మళ్లీ బ్రేక్.. కాల్పుల విరమణకు ఖతార్‌లో అంగీకారం!

జీ7 సమ్మిట్‌ ముగిసిన తర్వాత అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేశారు. ఆ వెంటనే ఇరు దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లో చర్చలు జరిపారు. అయితే, అంతా సర్దుకుంది అనుకునేలోపే హార్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం మళ్లీ అమెరికా - ఇరాన్ కాల్పులకు తెగబడ్డాయి. ఇరు దేశాల మధ్య భీకర దాడులు జరిగాయి. పరిస్థితి చేయి దాటి పోతుంది అనుకునేలోపే మళ్లీ ఇరు దేశాల కాల్పుల విరమణ చేపట్టాయి.