పశ్చిమ ఐరోపాలో ఎండల తీవ్రత.. ఫ్రాన్స్ లో వెయ్యికిపైగా మరణాలు

పశ్చిమ ఐరోపాలో  ఎండల తీవ్రతకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వేడిగాలులతోగతంలో ఎన్నడూలేని విధంగా చనిపోతున్నారు.